Hyderabadకు మరో అంతర్జాతీయ సంస్థ *Telangana | Telugu OneIndia

2023-01-19 1

Another prestigious international company for telangana: C4IR to be established in Hyderabad | ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనామిక్ ఫోరం) వార్షిక సదస్సు తొలిరోజే తెలంగాణకు మంచి విజయం లభించింది. ఇప్పటికే పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నగరానికి మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ వచ్చేందుకు మార్గం సుగమమైంది.

#Telangana
#Hyderabad
#KTR
#CMKCR
#C4IR
#InternationalCompanies